వార్తలకు తిరిగి వెళ్లండి

భగత్సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో యువత పోరాటాలకు సిద్ధం కావాలని ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో సోమవారం షాహిద్ భగత్సింగ్ 119వ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా భగత్సింగ్ చిత్రపటానికి ఎండి కుతుబ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్సింగ్ ఆశయాలు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు
Comments
Loading comments...

