Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగీరథపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుధాకర్

Follow Udayam on Google
sachin kumar Aug 19, 2026 9:50 PM కామరెడ్డిGeneral
భగీరథపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుధాకర్ - Udayam
బిక్కనూర్ మండలంలోని భగీరథపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి తెలిపారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సుధాకర్ ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు.

Comments

G
Loading comments...