వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR భగీరథ కాలనీ నుంచి భూలక్ష్మి కాలనీకి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
సుమారు 500–600 మీటర్ల మేర డ్రైనేజీ నిర్మించి రోడ్డు వేయాలని ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్‌ను కోరుతున్నారు.
Comments
Loading comments...

