వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం ఆర్టీసీ డిపో ఇన్‌ఛార్జ్ డీఎంగా సురేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గిరిధర్ కుమార్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సురేష్ నియమితులయ్యారు.
భీమవరం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించేందుకు కృషి చేస్తానని సురేష్ తెలిపారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు.
Comments
Loading comments...

