వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌పల్లి GVR విల్లాస్ సమీపంలో నెల రోజులుగా చెత్తను కాల్చడంతో పొగ కారణంగా ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తొలగించి, దహనాన్ని అరికట్టాలని 294వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.
చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

