వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపురం మండలం భద్రు తండా గ్రామపంచాయతీ ఆవరణలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై శిబిరం నిర్వహించారు. హెల్త్ అసిస్టెంట్లు భద్రు, భాస్కర్ మలేరియా, టైఫాయిడ్, డెంగీ తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. ఏఎన్‌ఎంలు వినోద, ప్రతిభ, ఆశాలు రమ, సునీత, విజయ, నీల, రఫీనా తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

