వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని SSSS డిగ్రీ కళాశాల విద్యార్థులకు శనివారం ట్రాఫిక్ సీఐ రాము రహదారి భద్రత - ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ - వాహనాలను అతివేగంగా నడపడం, డ్రంకన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు. వాహనాల నడిపే సమయంలో భద్రత ప్రమాణాలు పాటించడం వలన ప్రమాదాలను నియంత్రించ వచ్చునన్నారు
Comments
Loading comments...

