Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి ఆలయానికి మంత్రి శ్రీధర్ బాబు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:29 PM హన్మకొండ General
భద్రకాళి ఆలయానికి మంత్రి శ్రీధర్ బాబు - Udayam
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భద్రకాళి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, దేవదాయ శాఖ అధికారులు, వేద పండితులు మంగళ వాయిద్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, అధికారులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...