Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఎడారిగా మారుస్తున్నారు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 25, 2026 4:35 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఎడారిగా మారుస్తున్నారు - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఎడారిగా మారుస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టును పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించకుండా ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆక్షేపించారు. తాలిపేరు జలాలను దారి మళ్లించి సాగర్ కెనాల్‌లో కలపడం జిల్లాకు తీవ్ర అన్యాయం చేయడమేనని మండిపడ్డారు.

Comments

G
Loading comments...