వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
విద్యుత్ మరమ్మతుల కారణంగా సబ్ కలెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ప్రాంతం, గ్రామపంచాయతీ కార్యాలయం, శిల్పినగర్, ఇందిరానగర్ కాలనీ, సబ్ జైల్ వెనుకవైపు, ఎమ్మార్వో కార్యాలయం, పార్క్ ఏరియా తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

