Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో లాడ్జి నిర్వాహకుల దాడి.. యాత్రికుడి మృతి

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 11:08 AM ఖమ్మంGeneral
భద్రాచలంలోని రామాలయం సమీపంలో మణికంఠ లాడ్జిలో యాత్రికుడు తెల్లం శరత్ దాడిలో మృతి చెందారు. గది విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీయగా, మణికంఠ, వినయ్ అనే వ్యక్తులు శరత్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో యువకుడు కూడా గాయపడ్డాడు. సీసీ కెమెరాల్లో దాడి రికార్డైంది. నిందితులు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...