Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో అటవీ అమరవీరులకు నివాళి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:09 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలంలో అటవీ అమరవీరులకు నివాళి - Udayam
భద్రాచలం డివిజన్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఎఫ్‌డీవో నిషా ఎస్‌ఎన్ అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు గొప్పవని అన్నారు. వారి స్ఫూర్తితో అటవీ అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...