Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం: అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 9:42 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలం: అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు - Udayam
అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ రాజుపేట కాలనీకి చెందిన మౌనిక భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 8న రాత్రి ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన భర్త జయంత్‌, అత్తమామలు నాగమణి, శ్రీనివాసరావు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...