Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనేశ్వరి భావోద్వేగం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 27, 2026 8:23 PM చిత్తూరుGeneral
భువనేశ్వరి భావోద్వేగం - Udayam
‘నిజం గెలవాలి’ యాత్రలో కుప్పం ప్రజలు చూపిన అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని నారా భువనేశ్వరి అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. కుప్పం ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. పర్యాటక అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...