Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భావన కాంత్ అరుదైన ఘనత

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 9:51 AM ఆల్ ఇండియా జాతీయ
భావన కాంత్ అరుదైన ఘనత - Udayam Digital
భారత వైమానిక దళంలో అత్యంత కఠినమైన ఫైటర్‌ కంబాట్‌ లీడర్‌ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా పైలట్‌గా స్వాడ్రన్‌ లీడర్‌ భావన కాంత్‌ రికార్డు సృష్టించారు. గ్వాలియర్‌లో ఐదు నెలల పాటు సాగిన ఈ కఠినమైన శిక్షణను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. ఫైటర్‌ పైలట్లకు ఇదే అత్యున్నత బ్యాడ్జ్ కాగా, ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా ఆమె చరిత్రకెక్కారు.

Comments

G
Loading comments...