వార్తలకు తిరిగి వెళ్లండి

2022లో నమోదైన కేసు విచారణలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం నాంపల్లి స్పెషల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.
పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు కొత్తగూడెం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో భట్టితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది.
Comments
Loading comments...

