Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ విద్యార్థులకు భారత్‌ స్కిల్స్‌ యాప్‌

Follow Udayam on Google
సాయి తేజ Jul 30, 2026 2:01 PM ఏలూరుGeneral
ఐటీఐ విద్యార్థులకు భారత్‌ స్కిల్స్‌ యాప్‌  - Udayam
ఐటీఐ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘భారత్‌ స్కిల్స్‌’ డిజిటల్‌ లెర్నింగ్‌ యాప్‌ను తెచ్చింది. ఇందులో తెలుగులో పాఠ్యాంశాలు, ప్రశ్నల బ్యాంకు, ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షల మెటీరియల్ లభిస్తాయి. అలాగే పరిశ్రమల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ-మెయిల్‌ లేదా మొబైల్ నంబర్‌తో లాగిన్‌ అయి విద్యార్థులు సేవలను వినియోగించుకోవచ్చు.

Comments

G
Loading comments...