వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై భారాస మొసలి కన్నీరు కారుస్తోందని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి విమర్శించారు. గత ప్రభుత్వ లోపభూయిష్ట జీవోల వల్లే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయని వారు తెలిపారు.
పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలపై డివిజనల్ బెంచ్‌లో అప్పీలు చేస్తామని, కేసు విచారణకు ప్రత్యేక న్యాయవాదిని నియమిస్తామని వారు తెలిపారు.
Comments
Loading comments...

