వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయ సమీప ప్రాంతంలో ఉన్న ఒక నివాస గృహంలో మంగళవారం పాము కలకలం సృష్టించింది. వంటగదిలోని సింక్‌లో అకస్మాత్తుగా పాము కనిపించడంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వెంటనే వారు అప్రమత్తమై స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం ఆ విషపు పాముని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు.
Comments
Loading comments...

