Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసాలో రెండు రోజులపాటు భూసార్ బీట్ బంద్

Follow Udayam on Google
Naresh Sep 12, 2026 6:52 PM నిర్మల్General
భైంసాలో రెండు రోజులపాటు భూసార్ బీట్ బంద్ - Udayam
భైంసా వ్యవసాయ మార్కెట్లో రెండు రోజుల పాటు భూసార్ బిట్ లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్ తెలిపారు. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో పాటు, సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా మార్కెట్ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. ఈ కారణంగా రెండు రోజుల పాటు మార్కెట్ మూతపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. రైతులు, కమిషన్ ఏజెంట్లు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...