వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా మార్కెట్‌లో భూసర్ బిట్‌కు గురువారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి పూర్యానాయక్ తెలిపారు. ఎడ్ల పొలాల పండుగ సందర్భంగా బిట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. శుక్రవారం నుంచి భూసర్ బిట్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

