వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేలో ఇండియా కేంద్రం భైంసా వేదికగా ఆదివారం సండేస్ ఆన్ సైకిల్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ప్రజల్లో శారీరక దారుఢ్యం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం పెంచడమే లక్ష్యంగా ఈ సైక్లింగ్, నడక కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమై లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

