వార్తలకు తిరిగి వెళ్లండి
భైంసా పట్టణంలోని గోశాలలో సాయినగర్ వాసులు శుక్రవారం గోమాతకు భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా గోవును పూజించడం భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని భక్తులు పేర్కొన్నారు. గోమాత సంరక్షణకు సమాజం ముందుకు రావాలని కోరారు.
గోశాలలోని పశువుల సంరక్షణ, నిర్వహణకు తమవంతు సహాయం అందిస్తామని తెలిపారు. గోశాల అభివృద్ధికి దాతలు, ప్రజలు సహకరించాలని సాయినగర్ వాసులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

