వార్తలకు తిరిగి వెళ్లండి
మోహన్‌లాల్ చిత్రంలో భాగ్యశ్రీ?
రాజశేఖర్ రావు Jun 25, 2026 4:39 AM అల్ ఇండియా 4 views1 day ago

‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. అగ్రహీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్న ‘ఎల్367’ చిత్రంలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, వచ్చే నెల నుంచే షూటింగ్ ప్రారంభం కానుందని ఉదయం డిజిటల్ వెల్లడించింది.
Comments
Loading comments...