వార్తలకు తిరిగి వెళ్లండి
భాగ్యశ్రీకి దక్కిన ఆ భారీ ఛాన్స్ ఏంటి?
భవ్య శ్రీ Jun 23, 2026 12:41 PM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన నటిస్తూ భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో, భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ గంగ' ఆధారంగా విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సర్వైవల్ థ్రిల్లర్‌లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.
ఆగస్టులో జార్జియాలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు అఖిల్ సరసన భాగ్యశ్రీ నటించిన 'లెనిన్' చిత్రం జులై 10న విడుదలకు సిద్ధంగా ఉంది.
Comments
Loading comments...