వార్తలకు తిరిగి వెళ్లండి

భగవద్గీతను అనుసరిస్తే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి తెలిపారు. సంఘపట్నం గ్రామంలో గురువారం జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
అవుకు, శివవరం, సంఘపట్నం, రామాపురం తదితర గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, అభిషేకాలు, అన్నదానం నిర్వహించారు.
Comments
Loading comments...

