వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని తీగలగుట్టపల్లి మేయర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం భగత్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మాతృభూమి విముక్తి కోసం భగత్ సింగ్ చేసిన సేవలను మేయర్ స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని తెలిపారు. కార్యక్రమంలో నిఫా రాష్ట్ర కోఆర్డినేటర్ కే. యాదవ రాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

