వార్తలకు తిరిగి వెళ్లండి

కొడవలివారిపాలెం ZPHSలో సోమవారం విప్లవవీరుడు భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన త్యాగాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

