Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధన్వాడలో ఘనంగా భగత్‌సింగ్‌ జయంతి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:13 AM నారాయణపేటGeneral
ధన్వాడలో ఘనంగా భగత్‌సింగ్‌ జయంతి - Udayam
ధన్వాడ మండలం పాతపల్లిలో పీడీఎస్‌యూ, పీవైఎల్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి మహేష్‌కుమార్‌, పీవైఎల్‌ జిల్లా సహాయ కార్యదర్శి తిరుమలేష్‌ పాల్గొన్నారు. సర్పంచ్‌ కే. టేరప్ప, మాజీ సర్పంచ్‌ కృష్ణయ్య, వై. రాజు, యువజన సంఘాల నాయకులు, గ్రామస్థులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...