Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టి.నరసాపురంలో భగత్‌సింగ్‌ జయంతి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:24 AM ఏలూరుGeneral
 టి.నరసాపురంలో భగత్‌సింగ్‌ జయంతి - Udayam
టి.నరసాపురం మండలం కృష్ణాపురం తండాలో బంజారా భజరంగి బేరి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భగత్‌సింగ్‌ 119వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలు చేశారు. భగత్‌సింగ్‌ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడని మండల కార్మిక విభాగం కో-కన్వీనర్‌ లావుడియా దుర్గారావు నాయక్‌ అన్నారు.

Comments

G
Loading comments...