Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళీ అమ్మవారి శాకంబరీ మహోత్సవాలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 20, 2026 11:22 AM వరంగల్General
భద్రకాళీ అమ్మవారి శాకంబరీ మహోత్సవాలు - Udayam
ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయంలో శాకంబరీ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారిని సోమవారం ఉదయం విప్రచిత్తా మాతగా, సాయంత్రం మహావజ్రేశ్వరిగా దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ప్రత్యేక వేడుకల సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ భద్రేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...