వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు ఉదయం విరోధిని క్రమంలో, సాయంత్రం వహ్నివాసిని క్రమంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

