వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం మీదుగా మల్కన్‌గిరి–పాండురంగాపురం రైల్వే మార్గం నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలిదశలో భద్రాచలం–పాండురంగాపురం మధ్య 16 కి.మీ. లైన్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది.
ఈ రైలుమార్గంతో భద్రాచలం ఆలయానికి భక్తుల రాక పెరగడంతో పాటు ఖనిజ, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభం కానుంది.
Comments
Loading comments...
