వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద ప్రమాదానికి గురైంది.
డీసీఎంను దాటే క్రమంలో జరిగిన ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ఎమ్మెల్యేతో పాటు అందరూ క్షేమంగా బయటపడ్డారు.
Comments
Loading comments...
