వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం రామాలయ అన్నదాన ప్రసాదానికి భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అయితే, సత్రం విస్తరణ పనుల పర్యవేక్షణ లోపించడంతో నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
మరోవైపు, డిజిటల్ టోకెన్ల కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సి వస్తోంది. టోకెన్ తెచ్చుకున్నాక కూడా భోజనం కోసం భక్తులు సుదీర్ఘ సమయం నిరీక్షించాల్సి వస్తోంది.
Comments
Loading comments...

