Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భావితరాలకు దేశభక్తి కేంద్రంగా స్మృతివనం: ఎమ్మెల్యే శంకర్

Follow Udayam on Google
Raghu Oct 02, 2026 3:58 PM శ్రీకాకుళంGeneral
భావితరాలకు దేశభక్తి కేంద్రంగా స్మృతివనం: ఎమ్మెల్యే శంకర్ - Udayam
​శ్రీకాకుళంలోని గాంధీ స్మృతివనంలో శుక్రవారం భారతరత్న పండిత మదన్‌మోహన్ మాలవీయ, పండిత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నూతన విగ్రహాలను శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనం భావితరాల్లో దేశభక్తి, బాధ్యతను పెంపొందించే కేంద్రంగా నిలుస్తుందని చెప్పారు. స్మృతివనం అభివృద్ధికి ప్రజాప్రతినిధిగా అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...