Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భావ, అభ్యుదయ కవితా సేతువు తిలక్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 3:06 PM విశాఖపట్నంGeneral
భావ, అభ్యుదయ కవితా సేతువు తిలక్ - Udayam
విశాఖ..ప్రముఖ సాహితీవేత్త, భావకవి, అభ్యుదయ కవి, మానవతావాది దేవరకొండ బాలగంగాధర తిలక్ 105వ జయంతి వేడుకలు ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖ సమావేశ మందిరంలో నిర్వహించిన సాహిత్య దర్శనం కార్యక్రమంలో తిలక్ చిత్రపటానికి శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు పూలమాల వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...