వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం దొనూరు గ్రామానికి చెందిన బిజెపి మాజీ మండల ప్రధాన కార్యదర్శి క్యాతరమేని భాస్కర్ అకాల మరణం పట్ల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోనూరులోని వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు.
పార్టీకి భాస్కర్ సేవలు ఎనలేనివని,కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని,ఎంపీ అరుణ కూడా తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

