వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలం ఇరక్‌పల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ముల్తాన్ తన భార్య ఇర్ఫాన (32)ను హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
హత్య అనంతరం నిందితుడు నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

