వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
రక్షణ, ఎనర్జీ, సాంకేతిక రంగాల్లో సహకారంతో పాటు బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. శని, ఆదివారాల్లో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం చైనా అధ్యక్షుడు
Comments
Loading comments...

