Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ జీటీ లాంచ్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 1:49 PM జాతీయంGeneral
భారత్‌లో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ జీటీ లాంచ్ - Udayam
భారత మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ జీటీ 125, జీటీ 175 మాక్సీ-స్కూటర్ల ధరలు రూ.1.11 లక్షల నుంచి రూ.1.31 లక్షల వరకు ఉన్నాయి. అప్డేటెడ్ ఇంజిన్లు, 14 అంగుళాల వీల్స్‌తో పాటు ఎస్ఎక్స్ఆర్ జీటీ 175లో బ్లూటూత్ కనెక్టివిటీ, టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి.

Comments

G
Loading comments...