వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారు భారత్లో బంగ్లాదేశ్ తరహా తిరుగుబాటును కోరుకుంటున్నారని బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు.
బంగ్లాదేశ్లో అనేక మంది హిందువులు హతమైన పరిస్థితులను ఇక్కడ కూడా పునరావృతం చేయాలని చూస్తున్నారని, డీఎంకే ఎంపీ కనిమొళి నిరసనను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

