Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మిషన్ భగీరథను వెంటనే పూర్తి చేయాలి: కవిత

Follow Udayam on Google
Harika Oct 16, 2026 2:43 PM హైదరాబాద్General
నీటి కరువు వస్తే బిందెలతో కిలోమీటర్లు నడుస్తూ ఇబ్బందులు పడేది మహిళలేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలపై చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని కవిత పేర్కొన్నారు.

Comments

G
Loading comments...