Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహీంద్రా కార్లపై రూ.1.5 లక్షల ఆఫర్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 2:47 PM జాతీయంGeneral
మహీంద్రా కార్లపై రూ.1.5 లక్షల ఆఫర్ - Udayam
పండుగ సీజన్ సందర్భంగా మహీంద్రా ఎంపిక చేసిన కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు XUV3XO పెట్రోల్‌పై రూ.60 వేలు, డీజిల్‌పై రూ.25 వేలు వరకు ప్రయోజనాలు అందనున్నాయి. స్కార్పియో క్లాసిక్‌పై రూ.25 వేల నగదు తగ్గింపు, రూ.20 వేల విలువైన యాక్సెసరీలు ఉన్నాయి. స్కార్పియో N Z8L 4WD ATపై రూ.1.5 లక్షలు, థార్ 4WDపై రూ.80 వేలు, XUV400 EL ప్రోపై రూ.1 లక్ష వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.

Comments

G
Loading comments...