వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో తమిళ భాష, అనువాద అధ్యయనాల విభాగం పరిశోధక విద్యార్థిని భారతికి పీహెచ్‌డీ పట్టా లభించింది. ప్రొఫెసర్ సుబ్బు రెడ్డియర్ జీవన చరిత్రలోని సామాజిక, సాంస్కృతిక సందేశాలపై ఆమె చేసిన పరిశోధనకు ఈ పట్టా ప్రదానం చేశారు.
విభాగాధిపతి డా. పి.ఎస్. గణేష్ మూర్తి పర్యవేక్షణలో ఆమె పరిశోధన పూర్తయిందని పరీక్షల నియంత్రణాధికారి డా. నాగేశ్వరరావు తెలిపారు.
Comments
Loading comments...

