Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశ చిత్రపట ఆకృతిలో నిలిచి దేశభక్తి చాటిన విద్యార్థులు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 5:27 PM పల్నాడుGeneral
భారతదేశ చిత్రపట ఆకృతిలో నిలిచి దేశభక్తి చాటిన విద్యార్థులు - Udayam
భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెంటచింతలలోని పాఠశాలలో విద్యార్థులు శుక్రవారం భారతదేశ చిత్రపట ఆకృతిలో నిలబడి దేశభక్తి చాటారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతపట్టి దేశభక్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను దేశభక్తి భావాలను ప్రతిబింబించిందని కార్యక్రమానికి హాజరైన వక్తలు, ఉపాధ్యాయులు అన్నారు.

Comments

G
Loading comments...