Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌–వియత్నాం రక్షణ భాగస్వామ్యంపై కీలక చర్చలు

Follow Udayam on Google
Ram Sep 13, 2026 5:26 PM జాతీయంGeneral
భారత్‌–వియత్నాం రక్షణ భాగస్వామ్యంపై కీలక చర్చలు - Udayam
బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ , వియత్నాం ఉప రక్షణ మంత్రి సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ న్గుయెన్ ట్రూంగ్ థాంగ్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల రక్షణ పారిశ్రామిక సహకారం , ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్వేచ్ఛాయుత , సురక్షిత , అభివృద్ధి చెందిన ఇండో-పసిఫిక్‌ కోసం భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...