Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ పర్యటనలో రూబియో

Follow Udayam on Google
Harika Oct 15, 2026 9:59 AM జాతీయంGeneral
భారత్ పర్యటనలో రూబియో - Udayam
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 17 నుంచి 22 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఆయిల్ రిఫైనరీని సందర్శించనున్నారు. టెక్సాస్‌లో రిఫైనరీ పెట్టుబడులకు రిలయన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అంబానీపై విమర్శలు చేసిన ఎలాన్ మస్క్ స్పందనపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...