Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ ప్రత్యేకతే వైవిధ్యం: భాగవత్‌

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 7:12 AM జాతీయంGeneral
భారత్‌ ప్రత్యేకతే వైవిధ్యం: భాగవత్‌ - Udayam
భాషలు, మతాలు, కులాలు, సంస్కృతుల్లోని వైవిధ్యమే భారత ప్రత్యేకత అని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక పురోగతితో సమన్వయం చేసి మెరుగైన ప్రపంచ నిర్మాణానికి భారత్ సహకరించగలదని పేర్కొన్నారు. ముంబయి ప్రభాదేవిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతీయ సమాజం, సంప్రదాయాలపై యువతకు అవగాహన కల్పించాలని, ప్రపంచ జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...