వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20 నుంచి అమల్లోకి రానుంది. దీంతో న్యూజిలాండ్‌లో భారత ఎగుమతులకు తొలి రోజు నుంచే 100% సుంకరహిత ప్రవేశం లభిస్తుంది.
ఈ ఒప్పందంతో వస్త్రాలు, తోలు, ఇంజినీరింగ్, ఆటో, ఫార్మా వంటి రంగాలకు మార్కెట్ అవకాశాలు పెరగనున్నాయి. మరోవైపు భారత్ పాల ఉత్పత్తులు, ఉల్లిపాయలు, పప్పులు, చక్కెర వంటి సున్నిత రంగాలను సుంక రాయితీల నుంచి మినహాయించింది.
Comments
Loading comments...

